లావణ్య ఫిర్యాదుపై స్పందించిన హీరో రాజ్ తరుణ్

ప్రేమించి మోసం చేశాడంటూ తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని హీరో రాజ్ తరుణ్ తెలిపారు. ‘లావణ్యతో రిలేషన్లో ఉన్నమాట వాస్తవమే. కానీ కొంతకాలంగా ఆమె డ్రగ్స్ వాడుతోంది. వేరే వ్యక్తితో అఫైర్ పెట్టుకుంది. అందుకే దూరం పెట్టాను. ఆమెకు నా డబ్బు కావాలి. అందుకే ఈ డ్రామా. లావణ్య నన్ను చాలా టార్చర్ పెట్టింది. కన్నతండ్రిని కూడా మోసం చేసింది’ అని మీడియాతో చెప్పారు.