HebhaPatel: బొద్దుగా మారిన హాట్ బ్యూటీ హెబ్బాప‌టేల్‌..

HebhaPatel: టాలీవుడ్ బ్యూటీ హెబ్బాప‌టేల్ అందాల విందు చేయ‌డంలో ఎప్పుడూ ముందే ఉంటుంది. తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ బాష‌ల్లో నటించిన ఈ భామ తెలుగులో రాజ్‌త‌రుణ్ హీరోగా న‌టించిన కుమారి 21ఎఫ్‌తో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను, మరీ ముఖ్యంగా కుర్రకారును త‌న అందాల‌తో ఎంతో అల‌రించింది. ప‌లు చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది హెబ్బా. కానీ ఇప్పుడు ఈ అమ్మ‌డికి ప్ర‌స్తుతం అవ‌కాశాలు తెలుగులో త‌క్కువ‌గా ఉన్నాయి.

Hebha patel Latest photo

అయితే ఈ HebhaPatelభామ బోల్డ్ సీన్స్‌లో త‌నదైన హావ‌భావాల‌తో కుర్రాకారును ఎంతో ఆక‌ట్టుకుంది. కానీ లాభం లేదు. హెబ్బా ప‌టేల్ ట్రీట్ ఏ మాత్రం ప‌నిచేయ‌లేదు. దీంతో స్ట‌న్నింగ్ లుక్ లోకి మారి ఐటెం సాంగ్స్ చేయ‌డానికి కూడా రెడీ అయింది ఈ భామ‌. రామ్ హీరోగా తెర‌కెక్కిన రెడ్ మూవీలో హాట్ ఐటెంసాంగ్ చేసింది. ఈ పాట‌లో HebhaPatelహెబ్బా గ్లామ‌ర్ డోస్ ఎక్కువ‌గానే పెంచేసింది. కాగా తాజాగా హెబ్బాప‌టేల్ ఒక ఫోటో దిగింది. ఆ ఫోటోలో హెబ్బా..న‌డుము చుట్టూ ఫ్యాట్ పెరిగి కనిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇక తెలుగులో HebhaPatelహెబ్బా ప్ర‌స్తుతం నితిన్ రంగ్‌దే చిత్రంలో ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది.