మ్యాచో స్టార్ రొమాంటిక్ సాంగ్

యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ చాణక్య. తమిళ దర్శకుడు తిరు తెరకెక్కించిన ఈ సినిమా నుంచి గులాబీ లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన చాణక్య అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకి రానుంది. స్పై థ్రిల్లర్ గా రూపొందిన స్టైలిష్ యాక్షన్ సినిమాగా చాణక్య ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ మూవీతో గోపీచంద్ మంచి హిట్ కొట్టాలని వెయిట్ చేస్తున్నాడు.