Tollywood: గోపీచంద్ “సీటీమార్” టైటిల్ సాంగ్ వ‌చ్చేస్తోంది..

Tollywood: టాలీవుడ్ ప్ర‌ముఖ హీరో గోపీచంద్ న‌టిస్తున్న తాజా చిత్రం సీటీమార్‌. ఈ చిత్రానికి సంప‌త్‌నంది ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతుండ‌గా.. ఇందులో మిల్క్‌బ్యూటీ త‌మ‌న్నాభాటియా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ Tollywoodచిత్రం మ‌హిళ జ‌ట్టు క‌బడ్డీ క‌థాంశంతో రూపొందుతుంది. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకున్నాయి.. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు..

gopichand Movie

దీంట్లో గోపీచంద్ ఎప్పుడూ చేయ‌నివిధంగా వైవిధ్య‌మైన పాత్ర‌ను చేస్తున్నాడు.. తాజాగా ఈ Tollywoodసినిమాకు సంబంధించి టైటిల్ సాంగ్ అప్‌డేట్ ఇచ్చారు చిత్ర‌బృందం. రేపు ఉదయం 9.46నిమిషాల‌కు ఈ చిత్ర టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఈ పోస్ట‌ర్లో గోపీచంద్ చాలా స్టైలిష్‌గా క‌నిపించాడు.. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.. ఈTollywood చిత్రాన్ని శ్రీ‌నివాస చిత్తూరి నిర్మిస్తుండ‌గా..భూమికా చావ్లా, రావుర‌మేష్‌, త‌రుణ్ అరోరా, రెహ్మాన్‌,త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు.