ఇంటర్వ్యూలో బట్టలు విప్పేసిన హీరోయిన్

సెలబ్రెటీలను ఇంటర్వ్యూలలో ప్రశ్నలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు యాంకర్లు. కొంతమంది సెలబ్రెటీలు ఇంటర్వ్యూలో ఓపెన్ అయి తమకు సంబంధించిన పర్సనల్ విషయాలను చెబుతూ ఉంటారు. ఇక కొంతమంది సెలబ్రెటీలు అయితే ఇంటర్వ్యూలో వ్యక్తిగత ప్రశ్నలు అడిగితే ఫైర్ అవుతూ ఉంటారు. తాజాగా ఒక హీరోయిన్‌ను కాంట్రవర్సీ ప్రశ్న అడగ్గా.. ఆమె ఇంటర్వ్యూలో హాల్ చల్ చేసింది.

gunjan

డైరెక్టర్ జిఎస్‌ఎస్పి కల్యాణ్ దర్శకత్వంలో వచ్చిన వైఫ్ ఐ సినిమాలో నటించింది గుంజన్ అరస్ అనే ముంబై బ్యూటీ. ఈ సినిమాలో ఏడు చేపల కథ ఫేమ్ అభిషేక్ రెడ్డి హీరోగా నటించాడు. ఈ సినిమాలో తన ఎక్స్‌పోజింగ్‌తో కుర్రకారుకు మత్తెక్కించింది. తాజాగా ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అమ్మడు రెచ్చిపోయింది. ఈ ఇంటర్వ్యూలో మీరు శృంగార తారా అని యాంకర్ ప్రశ్నించగా.. కోపంతో తాను ధరించిన జీన్స్ జాకెట్ విప్పేసింది.

శృంగార తార అంటే ప్రైవేట్ శరీర భాగాలను చూపిస్తే వేరే వ్యక్తిగతో సంభోగంలో పాల్గొంటూ కెమెరా ముందు నటించే వాళ్లు అని తెలిపింది. హీరోయిన్లు మాత్రం కేవలం సినిమా కోసం బికినీలు ధరించి బోల్డ్‌గా కనిపిస్తారని చెప్పింది. తమను శృంగార తార అని ఎలా అంటారని ప్రశ్నించింది. సన్నీలియోన్ అంతే తనకు గౌరవం అని చెప్పింది. అటు తన పాత్రకు న్యాయం చేయడం కోసం వంద శాం కష్టపడతానని చెప్పింది.