Bigboss Gangavva: క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్న బిగ్‌బాస్ గంగ‌వ్వ‌..

Bigboss Gangavva: మై విలేజ్ షోతో పాపుల‌రైన గంగ‌వ్వ బిగ్‌బాస్‌లో ప్ర‌వేశించి మ‌రింత గుర్తింపు సంపాదించుకుంది. దీంతో ఆమె బుల్లితెర‌పై ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది.. కాగా తాజాగా ఆమె క‌రోనా వ్యాక్సిన్ వేయించుకుంది అనంత‌రం అలాగే ఆమెతో ఫోటోలు దిగారు.

Gangavva Latest

జ‌గిత్యాల జిల్లాలోని మ‌ల్యాలలో ఉన్న ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రంలో ఆమె వ్యాక్సిన్ తీసుకుంది. అయితే న‌ర్సు టీకా వేస్తున్న‌పుడు ఆమె బాధ‌తో అరిచింది.. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. కాగా ఇక్క‌డ 45ఏళ్లు నిండిన వారికి ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్ వేస్తున్న‌ట్లు డాక్ట‌ర్ లావ‌ణ్య తెలిపారు. .