గద్దర్ అవార్డ్స్ తేదీ ఖరారు

DIL RAJU

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గర్వంగా భావించే గద్దర్ అవార్డ్స్ ప్రధానం చేసే తేదీ ఖరారైంది. టి జి ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు గారు ఈ అవార్డ్స్ గురించి మాట్లాడుతూ జూన్ 14వ తేదీన గద్దర్ అవార్డ్స్ ప్రధానం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని హెచ్ఐసీసీ వేదికగా మీడియా వారి కి దిల్ రాజు గారు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం విక్రమార్క గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తుందని, తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ చిత్రాలను కూడా ప్రోత్సహిస్తుందన్నారు.