
ఎడ్జ్-ఆఫ్-ది-సీట్ ఎక్స్ పీరియన్స్ కి సిద్ధంగా ఉండండి! విమర్శకుల ప్రశంసలు పొందిన మలయాళ మిస్టరీ-హారర్ థ్రిల్లర్ ఇరుల్, ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం ‘అపరాధి’ అనే టైటిల్‌తో రాబోతోంది.
పుష్ప ఫేమ్ ఫహద్ ఫాజిల్, మంజుమ్మెల్ బాయ్స్ స్టార్ సౌబిన్ షాహిర్, వెరీ ట్యాలెంటెడ్ దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఎక్సయిటింగ్ మూవీకి నసీఫ్ యూసుఫ్ ఇజుద్దిన్ దర్శకత్వం వహించారు.


భవాని మీడియా ద్వారా అపరాధి రేపటి నుంచి aha OTTలో ప్రత్యేకంగా ప్రీమియర్ కాబోతోంది. అద్భుతమైన నటనలతో, ఉత్కంఠభరిత కథనంతో ఈ చిత్రం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనుంది.
ఈ బ్లాక్‌బస్టర్ రిలీజ్‌ని మిస్ అవ్వకండి. మీ క్యాలెండర్ ని మార్క్ చేసుకోండి— అపరాధి రేపటి నుంచి ahaలో స్ట్రీమింగ్.