Tollywood: ఏక్ మినీ క‌థ‌.. దాన్ని సైజ్ పెద్ద‌గా ఉండాలి అంటున్న హీరోయిన్‌..

Tollywood: టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ యువి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌కు అనుబంధ సంస్థ‌గా యూవి కాన్సెప్ట్స్ బ్యాన‌ర్‌పై ఏక్ మినీ క‌థ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో యంగ్ హీరో సంతోష్ శోభ‌న్, హీరోయిన్‌గా కావ్య త‌ప‌ర్ న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి టీజ‌ర్ రిలీజ్ చేయ‌గా.. ప్రేక్ష‌కుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది.. కాగా తాజాగా ఈ చిత్రంకు సంబంధించి మ‌రో పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం.

సైజ్ మ్యాట‌ర్ ముఖ్య‌మైన‌ది అనే కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతున్న ఈTollywood చిత్రానికి కార్తీక్ రాపోలు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌స్తుత తాజా పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది.. దీంట్లో హీరోహీరోయిన్స్ ఇద్ద‌రూ టీషర్ట్స్ పై డ‌స్ ఇట్ మ్యాట‌ర్ అనేది ఉంది. అలాగే హీరో సైజ్ చిన్న‌గా చూపించ‌డం, హీరోయిన్ కావ్య చేతితో బిగ్ సైజ్ కావాలంటూ చూపించ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.