మాస్ మహారాజ రవితేజ డిస్కో రాజా ఎలా ఉందంటే …?

జనవరి 24న మాస్ మహారాజ రవితేజ డిస్కో రాజా గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు మిరపకాయ పవర్ లాంటి సుదీర్ఘ సక్సెస్ల తర్వాత ఆ మేరకు విజయాన్ని దక్కించుకోలేక ప్లాపుల బాటలో ప్రయత్నిస్తున్నాడు

ఈ నవ్వుల రాజా సింధూరం సీతారామరాజు నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ఇలాంటి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ను సంపాదించుకున్న రవితేజ క్రమంగా కారెక్టర్ ఆర్టిస్ట్ నుండి హీరోగా ఎదిగాడు అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి భద్ర వెంకీ లతో హిట్ అందుకొని అమాంతం బడా హీరోల రేంజ్కి ఎదిగాడు రవితేజ తో సినిమా అంటే మినిమం సక్సెస్ గ్యారంటీ అనే నమ్మకం నిర్మాతల్లో తెచ్చిపెట్టాడు రవితేజ

ఈ మాస్ మహారాజా చివరి హిట్ రాజా ది గ్రేట్ తర్వాత ఆశించిన స్థాయిలో హీరో విజయాన్ని అందుకోలేక పోయాడు టచ్ చేసి చూడు బెంగాల్ టైగర్ ఇలాంటి సినిమాలకు తన ఫిజిక్ ని న్యూ ట్రెండ్ ప్రకారం మలచుకున్న ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకునే స్థాయిలో అలరించలేక పోయాడు చూడాలి ప్రస్తుతం విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తు ఆర్ఎక్స్ 100 prime పాయల్ రాజ్ పుత్ ఇస్మార్ట్ శంకర్ ప్రేమ్ నభా నటేష్ కథానాయకులుగా నటిస్తున్న డిస్కో రాజా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ చిత్రం తో నైనా రవితేజ హిట్ అందుకోవాలని కోరుకుందాం