Hollywood: హాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెడుతున్న ధ‌నుష్‌..

Hollywood: కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ త‌మిళ్ ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన న‌టుడు.. త‌న సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ తో ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఫిదా చేస్తారు. వైవిధ్య‌మైన పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా ధ‌నుష్ గుర్తింపు సంపాదించుకున్నాడు. ధ‌నుష్ త‌మిళ్ తో పాటు తెలుగు, హిందీ చిత్రాల్లో న‌టించి అక్క‌డి ప్రేక్ష‌కుల‌ను కూడా ఎంతో ఆక‌ట్టుకున్నాడు.

Dhanshu hollywood

ఇక ధ‌నుష్ హాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు.. ది గ్రే మ్యాన్ అనే హాలీవుడ్ చిత్రంలో ధ‌నుష్ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు. ఈHollywood చిత్ర షూటింగ్ బుధ‌వారం ప్రారంభ‌మైంది. ఈ విష‌యాన్ని ఈ చిత్ర ప్ర‌ముఖ హాలీవుడ్ డైరెక్ట‌ర్ రూసో బ్ర‌ద‌ర్స్ త‌మ సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపారు. ఇందులో ధ‌నుష్‌తో పాటు ఛారీస్ ఎవ‌న్స్‌, రేయాన్ గోస్లింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారుHollywood.