“నో రామా రావణ్స్ ఓన్లీ” మూవీ నుంచి డిటెక్టివ్ “F” song release

Psychological thriller గా తెరకెక్కిన ఈ మూవీ director’s cut cinema banner నుంచి ప్రొడక్షన్ no.1 గా వస్తుంది. “పసివయస్సులో గుండెలపై అయ్యే గాయాలు జీవితాంతం ఎలా వేధిస్తాయి” అనే sentiment point tho psychological thriller గా తెరకెక్కించిన ఈ చిత్రం ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని, దర్శక,నిర్మాత వీరబ్రహ్మం తెలియజేశారు. ఉగాది సందర్భంగా Rap version lo చిత్రీకరించిన detective F full video song ని YouTube lo director’s cut cinema youtube channel dwara release chesthunnaru.

కథకి ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రం లో
అనూష శర్మా, అంకిత్ నాయుడు, శ్రీజ, శ్రీనివాస్, రమణ, తిరుపతి,అనిత, కార్తిక్ దేవల్రాజు, నందిని, బలరాం ప్రధాన పాత్రధారులు.

Story- స్క్రీన్ ప్లే- direction- ప్రొడ్యూసర్ & music
Veerabrahmam nakka
Production designer: paparayudu
PR.o. babu naik
Cameraman : Ashok Kumar mattapudi,
Choriography: Krishna, Anja Goud, arjun
thriller గా తెరకెక్కించిన ఈ చిత్రం ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని, దర్శక,నిర్మాత వీరబ్రహ్మం తెలియజేశారు. ఉగాది సందర్భంగా Rap version lo చిత్రీకరించిన detective F full video song ని YouTube lo director’s cut cinema youtube channel dwara release chesthunnaru.