Deepikapadukune: వెరైటీ డ్యాన్స్‌తో హ‌ల్‌చ‌ల్ చేస్తోన్న దీపికా‌ప‌దుకునే..

Deepikapadukune: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొనే సోష‌ల్ మీడియా వేదిక‌గా డ్యాన్స్ చేసే వీడియోను పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో నెటిజ‌న్ల‌ను ఎంతో ఆక‌ట్టుకుంటుంది. దీపికా ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. త‌న‌యొక్క తాజా అప్‌డేట్స్‌ను.. అలాగే త‌న సినిమాల గురించి సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకుంటుందిDeepikapadukune. అయితే ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేసింది దీపికా..

ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా పోస్ట్ చేసిన ఆ డ్యాన్స్ వీడియోలో Deepikapadukuneదీపికా అనేక హ‌వాభావాల‌తో త‌న న‌ట‌నను క‌న‌బ‌రిచింది. ఇక ఈ వీడియోలో దీపికా పింక్ క‌ల‌ర్ ప్యాంట్ ధ‌రించి.. క్రాప్ టాప్‌ల‌తో పాటు లైమ్ క‌ల‌ర్ ష్ర‌గ్ ధ‌రించి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణంగా క‌నిపించింది. నేను నా ఆల్ట‌ర్ ఈగోస్ అంటూ ఆ వీడియోకు క్యాప్ష‌న్ పెట్టింది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారి.. నెటిజ‌న్ల‌ను ఎంతో ఆక‌ట్టుకుంటుంది. ఇదిలా ఉంటే..Deepikapadukune దీపికా ప్ర‌స్తుతం త‌న భ‌ర్త ర‌ణ్‌వీర్‌సింగ్ న‌టిస్తున్న తాజా చిత్రం 83లో న‌టిస్తుంది. అలాగే హృతిక్‌రోష‌న్ ఫైట‌ర్ సినిమాలో హీరోయిన్‌గా, బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ ప‌ఠాన్ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది దీపికా. వీటితో పాటు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న Deepikapadukuneదీపికా ప‌దుకునే హీరోయిన్‌గా న‌టిస్తోంది.‌