బిందు మాధవి టీం మీద సైబర్ క్రైం కేసు

బిందు టీమ్ మీద సైబర్ క్రైం లో హిందూ మత పెద్దలు కేసు లు పెట్టారని తెలుస్తుంది.ఒక ఆట కోసం విలువలు వదిలేశారు. ఒక మనిషినీ దారుణంగా అవమానిస్తున్నారు.బిందు మాధవి టీమ్ చేసే ఆగడాలు పెరిగిపోయాయి. ఒక ఆట కోసం తోటి కంటెన్స్తెంట్ పై ఇలాంటి పోస్ట్ లు పెట్టే వారిని వదలమని పోలీస్ లు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని,ఈ గొడవ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలని అంతా ఎదురు చూస్తున్నారు.