Corona Vaccine: కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న‌ తొలి ప్ర‌ముఖ స్టార్ హీరో..

Corona Vaccine: క‌రోనా ను ఆరిక‌ట్టడానికి ముందు జాగ్ర‌త్త‌గా వ్యాక్సిన్ వేసుకోవాల‌ని దేశ ప్ర‌ధాని మోదీ పిలుపు ఇచ్చిన విష‌యం తెలిసిందే.. ఆయ‌న సోమ‌వారం తొలిగా వ్యాక్సిన్ వేయించుకున్న విష‌యం తెలిసిందే.. ఆ త‌ర్వాత ఎంతో మంది రాజ‌కీయ ప్ర‌ముఖులు వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇక తాజాగా ద‌క్షిణాది నుంచి తొలి సినీ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.

Kamal vaccine

మంగ‌ళ‌వారం చెన్నైలోని శ్రీ రామ‌చంద్ర ఆసుప‌త్రిలో క‌రోనా Corona Vaccineవ్యాక్సిన్ వేయించుకున్నాన‌ని.. త‌మ‌ను మాత్ర‌మే కాకుండా జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో ఇత‌రుల‌ను కూడా ప‌ట్టించుకునే వారు వ్యాక్సిన్ వేయించుకోవాల‌ని క‌మ‌ల్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నాడు. అలాగే ఈCorona Vaccine వ్యాక్సిన్ రోగ నిరోధ‌క‌త పెంచేది.. ఇక వెంట‌నే అవినీతికి వ్య‌తిరేకంగా వ‌చ్చే నెల‌లో టీకాలు వేద్దాం.. అంద‌రూ సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్‌లో చెప్పుకొచ్చారు క‌మ‌ల్‌.