శర్మ సిస్టర్స్ సెక్సీ పోజ్… సోషల్ మీడియా సర్ప్రైజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ డెబ్యు మూవీ ‘చిరుత’తో టాలీవుడ్ కి పరిచయమైన హీరోయిన్ నేహా శర్మ. మొదటి సినిమాతోనే పూరి జగన్నాధ్ లాంటి స్టార్ డైరెక్టర్ తో చేసే అవకాశం రాబట్టిన ఈ బీహార్ బ్యూటీ, ఆ తర్వాత పెద్దగా మెప్పించలేకపోయింది. సినిమాలకి దూరం అయిన ఈ హీరోయిన్ సోషల్ మీడియా ఫాలోవర్స్ కి మాత్రం చాలా దెగ్గరగా ఉంది. ఇన్స్టాలో చాలా యాక్టివ్ గా ఉండే నేహా హాట్ హాట్ ఫోజులతో దర్శనమిస్తోంది. ఈ బ్యూటీ తన సిస్టర్ తో కలిసి ఉన్న ఫోటో ఇప్పుడు నెట్ లో హల్చల్ చేస్తోంది.

నేహా శర్మ సిస్టర్ ఐషా శర్మ కూడా నెహా ఈసారి హాట్ లుక్ తో ఫాలోవర్స్ కి కిక్ ఇచ్చారు. శర్మ సిస్టర్ బ్లాక్ షార్ట్ ధరించి..క్లోజప్ యాంగిల్ లో హాట్ ఫోజులిచ్చారు. మీరు ప్రశ్నించుకోకుండా…వేరొకరి అందాన్ని ఆరాధించండి..ప్రేరణ పొందండి అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ స్టిల్ పోస్టు చేసిన కొద్దిసేపట్లోనే వైరల్ అయ్యింది. రెండు ఫొటోలను ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. మొదటి ఫొటోకు 19K Likes రాగా..రెండో ఫొటోకు 15.2K Likes వచ్చాయి.