వచ్చే ఎన్నికల్లో చంద్రసేనదే విజయం – అశ్వినీదత్‌..

భువనేశ్వరి, బ్రాహ్మణితో అశ్వినీదత్ భేటీ

చరిత్రలో ఎప్పుడూ చూడని రాక్షస పాలన నడుస్తోంది. ఇండస్ట్రీ అంటే నేను, మురళీమోహన్‌ మాత్రమే అనుకుంటా

రాని వాళ్ల గురించి ఇప్పుడెందుకు-అశ్వినీదత్‌
వచ్చే ఎన్నికల్లో చంద్రసేనదే విజయం. చంద్రసేన అంటే టీడీపీ ప్లస్‌ జనసేన

చంద్రసేనకు 160 సీట్లు కచ్చితంగా వస్తాయి – అశ్వినీదత్‌

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ జనసేన పార్టీ నాయకులతో కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉండండి. ఏలాంటి భేషాజాలకు పోవద్దు – అశ్వనీదత్

మూడు నెలలు కష్టపడి పని చేయండి. తర్వాత అన్ని మంచి రోజులే – అశ్వనీదత్

రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉంది. మీ ఓటు ద్వారా వైసీపీ కి బుద్ధి చెప్పండి – అశ్వనీదత్