బిఏ రాజుకి కన్నీటి వీడుకోలు…

పీఆర్వో, ప్రొడ్యూసర్ బిఏ రాజు గారు మరణించడంతో ఆయనతో అనుబంధం ఉన్న స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శక నిర్మాతలు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా రాజుగారి మరణం గురించి పోల్ అయిన ట్వీట్స్ ని ఒక దెగ్గర పెట్టాలి అంటే ఈ ఆర్టికల్ స్పేస్ కూడా సరిపోదు. అంతమంది ప్రేమని ఆయన సొంతం చేసుకున్నారు.