CATEGORY

News

‘అనకాపల్లి’ నుంచి మాస్ నంబర్ ‘లబ్బరు బొమ్మ’ సాంగ్ రిలీజ్

భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న రా అండ్ రస్టిక్‌ చిత్రం ‘అనకాపల్లి’. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు....

ఘనంగా జరిగిన వా టరరంపం సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌

శుక్రవారం హైదరాబాద్‌ సిటాడెల్‌ హోటల్‌లో ఘనంగా జరిగిన వా ది ఓజీస్‌ టరరంపం సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ సినీ, వ్యాపారవేత్తల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ సంగీత...

సమ్మర్ కానుకగా మే 22న విడుదల కాబోతోన్న ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్ ‘పురుష:’

బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ మూవీకి వీరు వులవల...

సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా SK33 నుంచి స్పెషల్ పోస్టర్

‘శంబాల’ బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు యుగంధర్ ముని సందీప్ కిషన్‌తో ఓ ప్రాజెక్ట్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు...

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా “అగ్లీ స్టోరీ” ట్రైలర్ విడుదల – మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల

ప్రేమలోని చీకటి కోణాన్ని ధైర్యంగా చూపించే 'అగ్లీ స్టోరీ' ట్రైలర్ ఆకట్టుకునే విధంగా, తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'భీమ్లా నాయక్' డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా ట్రైలర్ విడుదల...

మే 22 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్న “సిస్టం”

ఇండియాలో కోర్ట్ రూం డ్రామాలు చాలా అరుదుగా వస్తుంటాయి. కోర్ట్‌రూం థ్రిల్లర్‌లను ఇష్టపడే ఆడియెన్స్ ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. ఇక అమెజాన్ ప్రైమ్‌లో మే 22 నుంచి ఓ అద్భుతమైన కోర్ట్ రూం...

Movie Artistes’ Association: MAA (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) నుండి అధికారిక ప్రకటన

తెలుగు రాష్ట్రాలు - తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ - రెండింటిలోనూ కళాకారులకు ప్రాతినిధ్యం వహించే ఏకైక గుర్తింపు పొందిన మరియు అధికారిక సంఘం MAA (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అని మేము అందరి...

సూర్య ‘వీరభద్రుడు’ సెన్సార్ పూర్తి – మే14న రిలీజ్

సూర్య తన మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్  'వీరభద్రుడు' కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న...

ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన మెగాస్టార్ చిరంజీవి

చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి దుర్మరణం చెందారు. ఆయన మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. "లెజెండరీ నిర్మాత ఆర్.బి. చౌదరి గారి ఆకస్మిక దుర్మరణం...

తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కి పదిహేను లక్షలు ఆర్థిక విరాళాన్ని అందిస్తున్నాను..  TFDA నిర్వహించిన డైరెక్టర్స్ డే కార్యక్రమంలో మోహన్ బాబు

దర్శకరత్న దాసరి నారాయణరావు పుట్టిన రోజు (మే 4)ని డైరెక్టర్స్ డేగా తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFDA) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  కలయిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సోమవారం నాడు...

Latest news