CATEGORY

News

‘రావు బహదూర్’ కేవలం ప్రేక్షకులను కట్టిపడేసే సినిమా మాత్రమే కాదు, వారి మనసులో లోతుగా ముద్ర వేసుకునే సినిమా: ‘రావు బహదూర్’ సినిమా చూసిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశసంలు

సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సైకలాజికల్ డ్రామా 'రావు బహదూర్'ను, సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ తమ 'GMB ఎంటర్‌టైన్‌మెంట్' బ్యానర్‌పై, A+S మూవీస్ , శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి...

‘రాజా ది రాజా’ నుంచి బ్యూటీఫుల్ లవ్ సాంగ్ రిలీజ్

యూత్‌ఫుల్ ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ‘రాజా ది రాజా’ చిత్రం మూవీ లవర్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తోంది. రుత్విక్, విశాఖ ధీమన్ జంటగా నటిస్తున్న ఈ యూత్‌ఫుల్...

సురవి విజన్స్ ప్రొడక్షన్ నెం1 ఘనంగా ప్రారంభం

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్ హీరోగా పరిచయం అవుతున్నారు. వీరేష్ కోకా దర్శకత్వంలో సురవి విజన్స్ బ్యానర్ పై పి చక్రధర రెడ్డి ఈ చిత్రాన్ని...

‘మా ఇంటి బంగారం’ సినిమాకు ఆడియెన్స్‌ను వ‌స్తోన్న రెస్పాన్స్ చూస్తే చాలా హ్యాపీగా ఉంది : స‌మంత‌

ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం...

హీరో శ్రీరామ్ నిమ్మల పుట్టినరోజు సందర్భంగా “సర్కారు బాయి” నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్

శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...

‘నేను రెడీ’ నుండి హవిష్ స్పెషల్ బర్త్ డే పోస్టర్‌ రిలీజ్

కమర్షియల్ హిట్స్ అందించిన దర్శకుడు త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో, యంగ్ హీరో హవిష్ భారీ ఎంటర్‌టైనర్ 'నేను రెడీ' కోసం సిద్ధమవుతున్నారు. హర్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల...

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ డిజిటల్ మీడియా అవార్డ్స్ 2026 ప్రదానోత్సవం: ఇండస్ట్రీ హిట్ శివ కుమార్ బోయిదాపుకు అరుదైన గౌరవం

ప్రస్తుత డిజిటల్ యుగంలో సమాచార వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు వార్తల కోసం దినపత్రికలు, టెలివిజన్లపై ఆధారపడిన ప్రజలు, ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల ద్వారా క్షణాల్లో కంటెంట్‌ను పొందుతున్నారు. సినిమా, ఓటీటీ అప్‌డేట్లతో పాటు...

మంత్రి నారా లోకేష్ క్లాప్ ఘనంగా ప్రారంభమైన #NBK112

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సంచలన దర్శకుడు కొరటాల శివ కలయికలో రాబోతున్న చిత్రంపై ప్రకటన వచ్చినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. SLV సినిమాస్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మాతలు...

హీరో విజయ్ దేవరకొండపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం – ఖండించిన హీరో టీమ్

సోషల్ మీడియాలో ద్వేషాన్ని ఎదుర్కోవడం హీరో విజయ్ దేవరకొండకు కొత్త కాదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న విజయ్ అంటే చాలా మందికి...

డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన “ఇడుపు కాయితం” మూవీ

ప్రముఖ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా "ఇడుపు కాయితం". ఈ సినిమాలో...

Latest news