
ఇటీవల కాలంలో బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ భాష పై ఒక కేసు నమోదు అయిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు మరొకసారి నమోదు కావడం జరిగింది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసిన యువతి ఇప్పుడు శేఖర్ బాషా పై కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. నార్సింగ్ పీఎస్ లో ఈ లేడీ కు బిగ్ బాస్ ఆర్ జె శేఖర్ బాషా పై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.