హీరో వేణు పై కేసు నమోదు

మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ప్రోగ్రెస్సివ్ కంస్ట్రక్షన్స్ సంస్థ నిర్వాహకుల, మరో ప్రజా ప్రతినిధి పై కేసు. అలాగే మరో అయిదుగురి పై కేసు నమోదైనట్లు తెలుస్తుంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో వీరిపై కేసు నమోదైనట్లు తెలుస్తుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఓ సైట్ లో ఎలెక్ట్రిసిటీకి సంబంధించి ఓ పని గురించి అని తెలుస్తుంది. మరిన్ని వివరాల కోసం వేచి చూడాలి. ప్రస్తుతం పోలీసులు విచారణ చేయడం జరుగుతుంది.