ఇదేమి టీజర్ సామీ… బూతు సినిమాలా ఉంది…

బాలీవుడ్ డివా సన్నీ లియోన్ బాయ్స్ మూవీ టీజర్ ని రిలీజ్ చేసింది. మిత్రా, శ్రీహరన్, రోనిత్, శీతల్, బంచిక్ బబ్లూ, కౌషల్ మండ నటించిన ఈ మూవీ 100% అవుట్ అండ్ అవుట్ బాయ్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. టీజర్ మొత్తం అడల్ట్ కామెడి, బూతు డైలాగులు నిండిన ఈ టీజర్ ఇప్పటికే దాదాపు రెండున్నర లక్షల మంది చూసారు. కామెడి ఎంటర్టైనరా లేక నిజంగానే అడల్ట్ సినిమానా అనేది మూవీ రిలీజ్ అయ్యాక చూసి తెలుసు కోవాలి. ఇప్పటికైతే ఈ బోల్డ్ టీజర్ ని చూసి ఎంజాయ్ చేయండి.

Boys Movie Teaser | Mitraaw Sharma | Sunny Leone | Shree Pictures