సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న బిగ్ బాస్ ఇనయ సుల్తానా పర్సనల్ ఫోటోలు – అతడితో టవల్ లో అలా!

బిగ్ బాస్ సీజన్ 6లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కంటెస్టెంట్ ఇనయ సుల్తానా. బిగ్ బాస్ తరువాత ఆమె కొన్ని సినిమాలలో ముఖ్యపాత్రాలలో నటిస్తూ వచ్చారు. అయితే తన అందాలతో బిగ్ బాస్ లో ఉన్నప్పుడే కాకుండా ఆ తరువాత సినిమాలలో, అలాగే తన సోషల్ మీడియా ద్వారా కుర్రాళ్ళ క్రష్ లిస్టులో ఉంటూనే వచ్చారు ఇనయ సుల్తానా.

అయితే ఆమె నిన్న తన సోషల్ మీడియా అయిన ఇంస్టాగ్రామ్లో కొన్ని ఫోటోలు పెట్టారు. ఆ ఫోటోలు చూస్తుంటే ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఎక్కడికో వెకేషన్ కి వెళ్లినట్లు అర్ధం అవుతుంది. అయితే ఆ ఫోటోలు ఇంకా వీడియోలు తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి టవల్ మీద అద్దం ముందు ఫోటోలు పెట్టారు. ఆ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతున్నాయి. గౌతమ్ కొప్పిశెట్టి తో కలిసి ఆ ఫోటోలు ఉన్నాయి.

https://www.instagram.com/p/C9MInr1NVsr/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==