‘అక్కడ’ వేసిన ఆ టాటూ ఏంటో… దివి దివినుంచి దిగివచ్చినట్లే ఉంది

తెలుగు బిగ్ బాస్ 4లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి, మంచి గుర్తింపు తెచ్చుకున్న సొట్టబుగ్గల సుందరి దివి వాద్యత. బిగ్ బాస్ కంటే ముందు కూడా అక్కడక్కడా సైడ్ రోల్స్ లో మెరిసిన దివి, బిగ్ బాస్ దెబ్బకి హ్యుజ్ ఫేమ్ అండ్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఆరు అడుగుల ఎత్తు, ఉంగరాల జుట్టు, మంచి ఫిజిక్ అన్నీ కలిసి దివిని ఆడియన్స్ కి త్వరగానే దెగ్గర చేశాయి. షోలో వచ్చిన ఫాలోయింగ్ ని బయటకి వచ్చాక కూడా కంటిన్యూ చేస్తున్న దివి, టీవీ షోలతో పాటు క్యాబ్ డ్రైవర్ వెబ్ సిరీస్లో కూడా నటిస్తుంది. రీసెంట్ గా ఈ క్యాబ్ డ్రైవర్ ట్రైలర్ కూడా బయటకి వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ట్రైలర్ లో దివి గ్లామర్ కి చాలా మందే ఫిదా అయ్యారు. ఇదే గ్లామర్ ని సోషల్ మీడియాలో కూడా చూపిస్తున్న దివి, తన అందచందాలతో కుర్రాళ్ళ మతిపోగొట్టేస్తోంది. వైట్ గౌనులో దివి, నిజంగానే దివి నుంచి వచ్చినంత అందంగా ఉంది. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి, దివి ఎద మీద ఉన్న టాటూ ఏంటో అంటూ నెట్ లో చర్చ కూడా జరుగుతుంది. హైదరాబాద్ టైమ్స్ లో 2020 మోస్ట్ డిజైరబుల్ టీవీ నటి గా దివి గుర్తింపు తెచ్చుకుంది. మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా తాను నిలవడం నమ్మలేకపోతున్నానని చాలా సంతోషంగా ఉన్నానని దివి రెస్పాండ్ అయ్యింది.