బాలయ్య NBK 110 సినిమా కొత్త అప్డేట్

బాలయ్య బాబు & బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న వేరే సినిమా ఉంది. ఇది ‘అఖండ 2’ కాదు. గీత ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు త్వరలో బయటకు రానున్నాయి. ఈ సినిమా జూన్ 10 షూటింగ్ కానుంది. ఆ రోజే NBK 111 & NBK 112 ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నారు. అయితే ‘అఖండ 2’ బాలయ్య బాబు చిన్న కూతురు తేజస్విని బ్యానర్ లో రానున్న మూవీ జై బాలయ్య.