బాస‌ర‌లో బాల‌కృష్ణ స‌తీమ‌ణి, కొడుకు..

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ కుటుంబ‌స‌భ్యులు నిజామాబాద్‌లోని బాస‌ర‌లో స‌రస్వ‌తి దేవిని ద‌ర్శించుకున్నారు.. ద‌ర్శించుకున్న‌వారిలో బాల‌కృష్ణ స‌తీమ‌ణి వ‌సుంధ‌ర‌, ఇద్ద‌రు కుమార్తెలు, తేజ‌స్విని, కుమారుడు మోక్ష‌జ్ఞతో పాటు

Balakrishna family

నారా చంద్ర‌బాబు నాయుడు మ‌న‌వ‌డు దేవాన్ష్ కూడా ఉన్నారు. కాగా బాల‌కృష్ణ చిన్న‌కూతురు తేజ‌స్విని కుమారుడు ఆర్య‌న్‌కు అక్ష‌ర‌భ్యాసం చేయించారు. స‌ర‌స్వ‌తీ ఆల‌య అధికారులు వారికి ఆల‌య మ‌ర్యాద‌ల‌తో పూజ‌లు జ‌రిపించారు.