Bahubali: క‌ట్ట‌ప్ప ఎత్తుకున్న ప‌సికందును చూశారా ఇప్ప‌డు ఎలా ఉందో..

Bahubali: ద‌ర్శ‌క దిగ్గ‌జ రాజమౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి చిత్రం.. తెలుగు సినిమాగా ప్రారంభ‌మైన ఆ తర్వాత ఇండియ‌న్ సినిమాగా ట‌ర్న్‌గా తీసుకుని భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో ఎన్నో రికార్డులు తిర‌గ‌రాసింది. బాహుబ‌లి-2 సినిమా మొత్తంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.2వేల కోట్ల వ‌ర‌కు క‌లెక్ట్ చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలోనే ఎక్కువ బాక్సాఫీస్ క‌లెక్ష‌న్లు వ‌సూళ్లు చేసిన చిత్రంగా రికార్డుల‌కు ఎక్కింది..

Bahubali baby

మొత్తంగా మాములు మ‌హా భార‌త క‌థ‌ను పోలిన Bahubali: బాహుబ‌లి సినిమా అనేది ఇండియ‌న్ సినిమాలో ఒక ఎపిక్‌గా మిగిలిపోయింది. ఇక Bahubali ఈ చిత్రంలో ప్ర‌భాస్‌, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ‌, నాజ‌ర్‌, స‌త్య‌రాజ్ న‌ట‌న తోడై ఈ సినిమా ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీతో ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు.. అయితే ఈ Bahubali మూవీలో క‌ట్ట‌ప్ప ఒక సీన్‌లో అప్పుడే పుట్టిన మ‌హేంద్ర బాహుబ‌లిని చేతుల్లో ఉంచుకుని ఇత‌నే మీ మాహిష్మ‌తి రాజ్యానికి వార‌సుడు అని ప్ర‌క‌టిస్తాడు.. నిజానికి ఆ పాప అబ్బాయి కాదు అమ్మాయి.. అయితే ఆ చిన్నారిని చిన్న‌ప్ప‌టి Bahubali ప్ర‌భాస్‌గా మ‌న‌కు చూపించ‌గా.. ఆ పాత్ర పోషించింది త‌న్వి అనే అమ్మాయి. సినిమాల్లో నెల‌ల పిల్ల‌గా చిన్న‌గా చూపించ‌గా.. ఇప్పుడు ఆమె చాలా పెద్ద‌ది అయ్యింది. ఇప్పుడే స్కూల్‌కు కూడా వెళుతుంది. యూకేజీ చ‌దువుతుంది. ప్ర‌స్తుతం ఆ చిన్నారి మ‌హేంద్ర Bahubali బాహుబ‌లి త‌న్వి ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.