ఆర్జీవీతో అరియానా రచ్చ రచ్చ

బిగ్‌బాస్ బోల్డ్ బ్యూటీ అరియానా గోవాలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో రచ్చ రచ్చ చేసింది. గోవాలో ఆర్జీవీతో దిగిన ఫొటోలను అరియానా షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యాంకర్ శ్రీముఖి, విష్ణుప్రియ, అవినాష్‌లతో కలిసి గోపా టూర్‌కి వెళ్లింది శ్రీముఖి. గత మూడు రోజులుగా గోవాలోనే ఎంజాయ్ చేస్తోంది.

ariyana with rgv

ఈ సందర్భంగా ఆర్జీవీ కూడా అక్కడే ఉండటంతో వెళ్లి కలిసింది. ఆర్జీవీతో దిగిన ఫొటోలను షేర్ చేసి నాతో విలువైన సమయం గడిపినందుకు థ్యాంక్యూ సర్ అని పోస్ట్ పెట్టింది. అయితే ఆర్జీవీ వల్లనే అరియానా బిగ్‌బాస్ హౌస్ ఆఫర్ వచ్చిన విషయం తెలిసిందే.