AP04RAMAPURAM
రెండవ లిరికల్ ఏటి చెయ్యను వీడియో పాటను విడుదల చేసిన యస్ వి ఇంజనీరింగ్ కళాశాల యాజమన్యం మరియు విద్యార్థులు.
ఆర్ ఆర్ క్రియేటివ్ క్రియేషన్స్ పతాకంపై యస్ వి శివా రెడ్డి గారి సమర్పణ లో రామ్ జక్కల, అఖిల ఆకర్షణ నటీ నటులుగా యు హేమా రెడ్డి గారి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం AP04 రామాపురం ” రెండవ లిరికల్ వీడియో పాటను ” ఎస్ వి ఇంజనీరింగ్ కాలేజ్ నందు కాలేజ్ యాజమాన్యం మరియు విద్యార్థులు కలిసి ఈ పాటని విడుదల చేయడం జరిగినది. ఈ సదర్భంగా చిత్ర యూనిట్ అందరూ పాల్గొనడం జరిగినది.
సినిమా కథా నాయకుడు రామ్ జక్కల మాట్లాడుతూ ఈ సినిమాని ప్రజలందరూ ఆశీర్వదించవలెనని కోరడం జరిగినది.
దర్శకుడు యు. హేమా రెడ్డి మాట్లాడుతూ ఈ సినిమాను చాలా కష్టపడి ఇష్టంతో చేశాము, ఈ సినిమాను త్వరలో విడుదల చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ మా చిత్ర బృందానికి ఇవ్వవలినదిగా కోరుచున్నాము.
చిత్ర బృంద సభ్యులు
యస్ వి శివా రెడ్డి సమర్పించు
నిర్మాత రామ్ రెడ్డి అందురి, సహా నిర్మాత డి. ఎల్లారెడ్డి,
దర్శకుడు యు హేమా రెడ్డి, హీరో రామ్ జక్కల,
హీరోయిన్ అఖిల ఆకర్షణ,
సంగీతం సాకేత్ వేగి – అబు,
లిరిక్స్ విశ్వనాథ్ కాసర్ల, చిన్నోడు కే
సినిమాటోగ్రాఫర్ మల్లి కె చంద్ర, వినయ్ కుమార్ జంబరపు,
పిఆర్ఓ మధు విఆర్
ప్రమోషన్ హెడ్ శ్యామ్ శ్రీ,
ప్రొడక్షన్
మేనేజర్ శివ కుమార్ హనుమంత్, నాగేంద్ర
అశోక్ చిన్న చెంచుల
డైరెక్షన్ డిపార్ట్మెంట్
పి బైరేష్ , ఎస్ ఎస్ కుమార్ ,రంజిత్ డియ్యాల, విష్ణు బోనం, దండు అశోక్,
ఫైట్ మాస్టర్,శ్యామ్ కర్రోడా,జింకరాజ
నటి నటులు
శిరీష అన్వేష్ రెడ్డి పిఎన్ రాజ్ ఎస్ ఎస్ కుమార్ గురుస్వామి మోహన్ రావు కుమార్ రాజ్ శివ కుంభ, కార్తిక్ నూనె, భువన, వెంకీ, బీఎస్పీ తది తరులు పాల్గొన్నారు.