Beauty Pic: ఆండ్రియా జెర్మ‌నియా లేటేస్ట్ హాట్ ఫోటో వైర‌ల్‌..

Beauty Pic: ప్ర‌ముఖ బోల్డ్ బ్యూటీ ఆండ్రియా జెర్మనియా త‌న హాట్ హాట్ అందాల‌తో పిచ్చేక్కిస్తుంది.. ఆమె న‌ట‌న శృంగారభ‌రితంగా ఉంటుంది.. అలాగే ఆమె బెస్ట్ సింగ‌ర్ కూడా.. అందుకే సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌ల్టీ టాలెంట్ ఉన్న బ్యూటీ అంటూ గుర్తింపు ఉంది. తాను పెళ్ల‌యిన వ్య‌క్తిని ప్రేమించాన‌ని.. అత‌ను శారీర‌కంగా, మాన‌సికంగా వేధించ‌డాని, దీంతో డిప్రెష‌న్‌లోకి..

వెళ్లాన‌ని చెప్పి గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పిన విష‌యం తెలిసిందే. ఇక తాజాగా ఆమె సోష‌ల్ మీడియాలో హాట్ గా పిచ్చేక్కిస్తుంది.. తాను దిగిన లేటేస్ట్ ఫోటోను పోస్ట్ చేసింది. ఇందులో బ్లూ టీష‌ర్ట్‌, జీన్స్‌లో త‌న ఎద అందాల‌ను ఎలివేట్ చేస్తూ క‌నిపిస్తుంది ఆండ్రియా.. ప్ర‌స్తుతం ఈ Beauty Pic ఆండ్రియా హాట్ ఫోటో సోష‌ల్ మీడియాలో ఒక ఊపు ఊపేస్తుంది.