మత్తెక్కిస్తున్న యాంకర్ గ్లామర్ షో…

ఈటీవీలో వచ్చే మల్లెమాల షోస్ ఫాలో అయ్యే వాళ్లకి విష్ణు ప్రియా గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుధీర్ తో చేసిన పోరా పోవే షోతో క్రేజ్ తెచ్చుకున్న విష్ణు ప్రియా, హెయిట్ అండ్ పర్సనాలిటీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. మధ్యలో కొంచెం షోస్ కి దూరం అయ్యి కాస్త లావు అయిన విష్ణు ప్రియా, జిమ్ బాట పట్టి మళ్లీ పర్ఫెక్ట్ ఫిజిక్ కి వచ్చింది.

యూట్యూబ్ నుంచి టీవీకి వచ్చిన విష్ణు ప్రియా, త్వరలో బిగ్ స్క్రీన్ పై మెరవడానికి సిద్దమయ్యింది. ఆమె నటించిన సినిమా ‘చెక్‌మేట్’ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది కానీ విడుదలకి కరోనా అడ్డుపడింది. ఇకపై సినిమాల్లోనే కంటిన్యూ అవ్వాలని డిసైడ్ అయిందేమో, ఇక్కడ ఉంటే గ్లామర్ షో తప్పదు కాబట్టి సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచింది. మొన్నటికి మొన్న బ్లూ కలర్ సారీలో క్లివేజ్ షో చేసిన విష్ణు ప్రియా, తాజాగా షార్ట్ బ్లాక్ డ్రెస్ లో ఫోటో షూట్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఒకప్పుడు టీవిలో మనం చూసిన విష్ణు ప్రియా ఈమేనా అనే అంత చేంజ్ ఆమెలో రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదిలా ఉంటే విష్ణు ప్రియా ఫొటోస్ చూసిన కొంతమంది నెగెటివ్ కామెంట్స్ చేశారు. దీనిపై స్పందించిన విష్ణు ప్రియ ఇది నా వృత్తి , దాని పరంగా రకరకాల దుస్తులు ధరించాల్సి వస్తుంది అని క్లారిటీ ఇచ్చింది.