Srimukhi: శ్రీ‌ముఖిని న్యూడ్ ఫోటో అడిగిన నెటిజ‌న్‌.. కౌంట‌ర్ అటాక్‌!

Srimukhi: యాంక‌ర్ శ్రీ‌ముఖి బుల్లితెర ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. టీవీ రంగంలోనే కాకుండా ప‌లు సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా రాణించింది. అలాగే బిగ్‌బాస్ ద్వారా ప్రేక్ష‌కుల‌కు మరింత ద‌గ్గ‌రైంది. శ్రీ‌ముఖి సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. త‌న అభిమానులు అడుగుతున్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇస్తూ ఉంటుంది Srimukhiఈ భామ‌.

srimukhi latest

అయితే తాజాగా ఓ నెటిజ‌న్ శ్రీ‌ముఖిని త‌న న్యూడ్ ఫోటోను అడిగాడు. దీంతో స‌ద‌రు వ్య‌క్తికి ఝ‌ల‌క్ ఇచ్చింది. రాంగోపాల్‌వ‌ర్మ తెర‌కెక్కించిన నేక్‌డ్‌, న‌గ్నం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో తీసిన టైటిల్ ను పంపింది. ప్ర‌స్తుతం ఇది సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ అవుతుంది. దీంతో Srimukhiశ్రీ‌ముఖి సెన్స్ ఆఫ్ మ్యూమ‌ర్‌పై ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి.