Anasuya Postal stamp: సూయ సూయ అంటూ ప్రేక్ష‌కుల‌ మ‌దిలో అన‌సూయ‌.. ఇంత‌కీ విష‌యం ఏంటీ?

Anasuya Postal stamp: అందాల యాంక‌ర్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్ బుల్లితెర‌పైనే కాకుండా సినీ ప్రేక్ష‌కుల్లో కూడా త‌నకంటూ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకుంది. రంగస్థ‌లంలో న‌టించి అభిమానుల గుండెల్లో రంగ‌మ్మ‌త్త‌గా గుర్తుండిపోయింది. తాజాగా ఈ అందాల భామ‌కు ఒక అత్యున్న‌త పుర‌స్కారం ల‌భించింది. సూయ సూయ అంటూ సాయితేజ్ న‌టించిన‌ విన్న‌ర్ సినిమాలో అన‌సూయ ఆడిపాడ‌గా.. దీంతో సినీ ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది.

Anasuya Postal stamp త‌న అందంతోనే కాకుండా త‌న ప్ర‌తిభ‌తో ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంది. అయితే ఈ అందాల భామ అన‌సూయ‌కు తెలంగాణ చిత్ర‌పురి చ‌ల‌న చిత్రోత్స‌వం ఆమెను Anasuya Postal stamp త‌న సొంత పోస్ట‌ల్ స్టాంప్‌తో స‌త్క‌రించింది. ఈ సంద‌ర్భంగా త‌న ఆనందాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది. త‌న సొంత పోస్ట‌ల్ స్టాంపులు ఫోటోల‌తో .. జీవితంలో ఇంత‌కు మించిన గౌర‌వం ఏముంటుంద‌ని అన‌సూయ ఆనందం వ్య‌క్తంచేసింది. తాను ఏం చేశానో తెలియ‌ద‌ని, త‌న‌కు ఇలాంటి Anasuya Postal stamp అత్యున్న‌త గౌర‌వం ద‌క్క‌డం ఎంతో సంతోషంగా ఉందని సంబ‌ర‌ప‌డిపోయింది. చిత్ర‌పురి ఫిల్మ్ ఫెస్టివ‌ల్ గురించి నేను ముందే గ‌ర్వ‌ప‌డుతున్నాను .. ప్రోత్సాహించ‌డానికి మీరు చేస్తున్న గొప్ప ప్ర‌య‌త్న‌మిది. మీరు చేస్తున్న గొప్ప ప‌నుల కోసం నేను చేయ‌గ‌లిగిన‌దంతా చేస్తాన‌ని ప్ర‌తిజ్ఞ చేస్తున్నాను అని ఉద్విగ్నం అయ్యారు అన‌సూయ‌.