Anasuya: స్ట్రాబెర్రీస్ తింటూ ఎంతా హాట్‌గా ఉందో యాంక‌ర్ బ్యూటీ!

Anasuya: అన‌సూయ భ‌ర‌ద్వాజ్ అంటేనే హాట్ యాంక‌ర్ గా కుర్ర‌కారుల మ‌దిలో గుర్తుండిపోతుంది. ఓ వైపు బుల్లితెర‌పై యాంక‌ర్‌గా చేస్తూనే మ‌రోవైపు వెండితెర‌పై త‌న హాట్ హాట్ అందాలతో రెచ్చిపోతుంది. అలాగే సోష‌ల్ మీడియాలో అయితే మంట‌లు పెడుతూ ఉంటుంది. కాగా తాజాగా ఆమెకు Anasuya సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా పోస్ట్ చేసింది అన‌సూయ‌.. ఆ వీడియోలో హీరో ర‌వితేజ‌తో పాటు హీరోయిన్ హ‌యాతి తో అన‌సూయ సంద‌డి చేస్తున్న‌ట్లు క‌నిపిస్తున్నారు.. అలాగే Anasuya అన‌సూయ ఎంతో హాట్‌గా స్ట్రాబెర్రీస్ తింటూ క‌నిపించింది..

Anchor

ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. మాస్ మ‌హారాజ్ ర‌వితేజ ప్ర‌స్తుతం ఖిలాడీ చిత్రం చేస్తున్నాడు.. ఈ చిత్రంకు సంబంధించి షూటింగ్ కోసం ఇటీవ‌లే ఇట‌లీకి వెళ్లింది చిత్ర‌యూనిట్‌.. ఈ సినిమాలో ఓ ప్ర‌త్యేక పాత్ర‌ను పోషిస్తుంది అన‌సూయ‌.. ఈ క్ర‌మంలోనే అన‌సూయ ఇట‌లీ అందాల‌తో పాటు త‌న హాట్ హాట్ అందాల‌ను క్లిక్ మ‌నిపిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడూ షేర్ చేస్తుందిAnasuya.