Bollywood: హీరోయిన్‌ను రొమాంటిక్‌గా హాగ్ చేసుకున్న బాలీవుడ్ బ‌డా స్టార్‌..

Bollywood: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కోయి జానే నా చిత్రం కోసం ఓ సాంగ్‌ను చేస్తున్న‌ట్లు విష‌యం తెలిసిందే. దీంతో త‌న అభిమానులు ఎంతో ఫిదా అయ్యారు. ఈ క్ర‌మంలోనే తాజాగా కోయి జానే నా చిత్ర‌బృందం అమీర్ ఖాన్ స్పెష‌ల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. Bollywood అమీర్ ఖాన్ చేసిన‌ హార్ ఫ‌న్ మౌలా అనే సాంగ్‌ను తానిష్ బాగ్చి స్వ‌ర‌ప‌రిచాడు. ఏస్ గేయ ర‌చయిత అమితాబ్ భ‌ట్టాచార్య లిరిక్స్ అందించారు.

amerkhn

బోస్కో సీజ‌ర్ కొరియోగ్ర‌ఫీ అందించారు. కాగా అమీర్‌ఖాన్ స్నేహితుడు అమీన్ హ‌జీ ఈచిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. అమీన్‌కు ఈ చిత్రం తొలి సినిమా కావ‌డంతో అమీర్ ఖాన్‌ను స్పెష‌ల్ సాంగ్ కోసం అడిగారు. Bollywood అమీర్ ఖాన్ బిజీ షెడ్యూల్‌లో ఉన్నా త‌న స్నేహితుడి కోసం పాట‌లో క‌నిపించి సంద‌డి చేస్తున్నాడు. ఇక దీంట్లోBollywood అమీర్ ఖాన్‌, ఎల్లీ ఎవ్‌రామ్ మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ డ్యాన్స్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో అలరిస్తోంది.