27 ఏళ్ల తరువాత ఒకటే ఫ్రేమ్ లో పవన్ కళ్యాణ్ తో ఆ హీరోయిన్

పవన్ కల్యాణ్ తొలి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఈ సినిమాలో ఆయన సరసన సుప్రియ యార్లగడ్డ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఆమె నిర్మాతగా మారారు. కాగా ఏపీ ఉపాఖ్యా మంత్రి ఉన్న పవన్ కళ్యాణ్ గారితో ఈరోజు నిర్మాతలు భేటీ అయ్యారు. దీంతో పవన్ కళ్యాణ్ గారిని సుప్రియ యార్లగడ్డ కలిసిన ఫొటో నెట్టింట వైరల్గా మారింది. ఈ చిత్రాన్ని షేర్ చేస్తూ ఫ్యాన్స్ ఆ సినిమా రోజులను గుర్తు చేసుకుంటున్నారు.