వెట్రిమారన్ కథలో లారెన్స్ హీరో… మోషన్ పోస్టర్ అదిరింది

రాఘవ లారెన్స్ హీరోగా, వెట్రిమారన్ కథతో అధికారం అనే టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీ మోషన్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. వెట్రిమారన్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ మూవీ మోషన్ పోస్టర్ థ్రిల్లింగ్ గా ఉంది. హారర్ జానర్ లో సినిమాలు చేసే లారెన్స్, కతిరేషన్ డైరెక్షన్ లో ఈ అధికారం మూవీ చేస్తున్నాడు.