Adhasharma: ఎద అందాల‌ను ఎలివేట్ చేస్తూ మ‌త్తెక్కిస్తున్న అదా!

Adhasharma: హాట్ బ్యూటీ అదా శ‌ర్మ సోష‌ల్ మీడియాలో దూకుడుగా వ్య‌వ‌హరిస్తోంది.. హాట్ హాట్ ఫోటోల‌తో ఓ రేంజ్‌లో రెచ్చిపోతుంది.. సైడ్‌కు సినిమాలు చేస్తూ.. సోష‌ల్ మీడియా లో హాట్ ఫోటోల‌తో రెచ్చిపోయి సంపాదిస్తుంది. ఈ భామ నితిన్‌-పూరీ కాంబో మూవీ హార్ట్ ఎటాక్ తో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మై..

Adhasharma hot

అల్లుఅర్జున్ స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, సాయితేజ్ సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, గ‌రం, క్ష‌ణం, క‌ల్కి వంటి చిత్రాల్లో న‌టించిన కూడా టాలీవుడ్‌లో స‌రైనా అవ‌కాశాలు రావ‌ట్లేదు. కాగా తాజాగా అదా షేర్ చేసిన హాట్ ఫోటో సోష‌ల్ మీడియాలో్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ ఫోటోలో అదా ఎద అందాల‌ను ఎలివేట్ చేస్తూ క‌నిపిస్తుంది.. ప్ర‌స్తుతం డీ గ్లామ‌ర‌స్‌గా ఉన్న ఈ ఫోటోను చూసి కుర్ర‌కారులు వేడేక్కిపోతున్నారు.