ఎర్రచందనం నేపథ్యంలో ‘అడవి దొంగ’.. ట్రైలర్ విడుదల!!

పర్నిక ఆర్ట్స్ బ్యానర్‌పై రామ్‌తేజ్, రేఖ ఇందుకూరి హీరోహీరోయిన్లుగా కిరణ్ కోటప్రోలు దర్శకత్వంలో నిర్మాత గోపీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘అడవి దొంగ’. ఎర్రచందనం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్ర ట్రైలర్‌ని చిత్రయూనిట్ తాజాగా విడుదల చేసింది.

రామ్‌తేజ్, రేఖ ఇందుకూరి, వడ్డి మహేష్, రవివర్మ, కరణ్, అప్పు తదితరులు నటించిన ఈ చిత్రానికి


కెమెరా: ఎమ్.ఎస్. కిరణ్ కుమార్
సంగీతం: వినోద్ యాజమాన్య
లిరిక్స్: రాంబాబు గోసాల
ఎడిటర్: శివ శర్వాణి
పీఆర్వో: బి. వీరబాబు
బ్యానర్: పర్నిక ఆర్ట్స్
నిర్మాత: గోపీకృష్ణ
కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: కిరణ్ కోటప్రోలు