హార్ట్ ఎటాక్ బ్యూటీ ఏం చేసినా బట్టలు మాత్రం ఆదా చేస్తోనే ఉంది…

హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన బ్యూటీ అదా శర్మ. తెలుగులో వరసగా సినిమాలు చేస్తున్నా కూడా హిందీపైనే ఎక్కువగా కాన్సెన్ట్రేట్ చేసిన అదా, ప్రస్తుతం కమాండో 3లో నటిస్తోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో అదా శర్మ స్పెషల్ స్టంట్స్ చేస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయినా కమాండో 3 ట్రైలర్ అదా తన ఫైట్స్ తో ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అదా శర్మ, కమాండో 3 మించి రేంజులో కర్రసాము చేస్తూ ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

అదా శర్మ సిలంబాట్ట‌మ్(కర్రసాము) వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండగానే, అమ్మడు పొట్టి బట్టలు వేసుకున్న ఫొటోస్ ని షేర్ చేసింది. వీటితో పాటు మళ్లీ పొట్టి బట్టలే వేసుకోని డాన్స్ ప్రాక్టీస్ చేసిన వీడియో కూడా రిలీజ్ చేసింది. డాన్స్, ఫైట్స్, ఫోటోషూట్స్… ఏం చేసిన అదా ఆ పొట్టి బట్టలు వేసుకొనే చేయడం అందరికీ కిక్ ఇస్తోంది.