సోను సూద్ స్పెషల్ మెసేజ్… ప్లీజ్ వాచ్

బ్రదర్ ఆఫ్ ఇండియా సోను సూద్ మరో స్ట్రాంగ్ మెసేజ్ తో బయటకి వచ్చాడు. కరోనా కష్టాల్లో ఉన్న దేశాన్ని ఆడుకుంటున్న సోను సూద్, ధని యాప్ 25 లక్షల కోవిడ్ మెడిసిన్ కిట్స్ ని బాధితులకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. విటమిన్ సి, డి లాంటి టాబ్లెట్స్ ఈ కిట్ లో ఉండబోతున్నాయి. కరోనా బారిన పడ్డా, కరోనా లక్షణాలు కనిపించినా వెంటనే ధని యాప్ లో డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి మీ వివరాలు తెలియజేస్తే కోవిడ్ కిట్ మీ ఇంటి వద్దకే వస్తుంది. అవసరం ఉన్న వాళ్లు ధని యాప్ ని డౌన్ లోడ్ చేసుకోండి. కష్టంలో ఉన్న ఎవరో ఒకరికి హెల్ప్ అవుతుంది కాబట్టి వీలైనంత ఎక్కువగా ఈ మెసేజ్ ని పాస్ చేయండి. ధని యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి, యాపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.