Hero Arjun: రాజ‌కీయాల‌పై త‌న నిర్ణ‌యం తెలిపిన యాక్ష‌న్ కింగ్‌..

Hero Arjun: యాక్ష‌న్ కింగ్ అర్జున్ రాజకీయాల‌పై త‌న మ‌న‌స్సులో ఉన్న మాట‌ను ఇటీవ‌లే జ‌రిగిన పొగ‌రు(క‌న్న‌డ మూవీ) ఇంట‌ర్వ్యూలో తెలిపారు. అర్జున్ సోద‌రి కుమారుడైన ధ్రువ సార్జా న‌టించిన క‌న్న‌డ మూవీ పొగ‌రు(సెమ తిమిరు) మీడియా స‌మావేశంలో చెన్నైలో బుధ‌వారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ధ్రువ సార్జాతో క‌లిసి Hero Arjunఅర్జున్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అర్జున్ మాట్లాడుతూ.. నాకు న‌చ్చిన సినిమా రంగంలో చాలా సంతోషంగా ఉన్నాను.

Action arjun

రాజ‌కీయాల్లోకి ఎప్పుడు వ‌స్తార‌ని చాలా మంది న‌న్ను అడుగుతున్నారు. నిజానికి రాజ‌కీయాల‌కు నేను అస్స‌లు ప‌నికిరాను. ఆ తెలివితేట‌లు నాకు లేవు. చిన్న కావాల‌న్నా.. టాలెంట్ ఎక్కువ‌గా ఉండాలి. అలాగే నేను న‌టించిన ఒకేఒక్క‌డు చిత్రం మాదిరిగా సీఎంగా మారిHero Arjun.. ఆ స్థాయిలో ప్ర‌జ‌ల‌కు సేవ‌లు చేయ‌డం సాధ్యంకాని ప‌ని. అలా ఎవ‌రూ రాలేర‌ని పేర్కొన్నారుHero Arjun. ఇక పొగ‌రు చిత్రంలో ధ్రువ సార్జా స‌ర‌స‌న బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది.