అభిజిత్ హీరోగా త్వరలో ఒక సినిమా

బిగ్‌బాస్ 4 విన్నర్ అభిజిత్ హీరోగా త్వరలో ఒక సినిమా రాబోతోంది. బిగ్‌బాస్ 4 అయిన తర్వాత అభిజిత్‌ హీరోగా ఏ సినిమా ప్రకటించలేదు. కానీ చాలామంది దర్శకలు కథలు వినిపించలేదు. ఇప్పుడు ఎట్టకేలకు ఒక కథ నచ్చడంతో సినిమా చేసేందుకు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.

abhijeet upcoming movie

బిగ్ బాస్ 4తో అభిజిత్ క్రేజ్ మరింత పెరిగింది. చాలామంది అభిజిత్‌కి అభిమానులుగా మారిపోయారు. దీంతో చాలామంది దర్శకులు అభిజిత్‌కి కథలు చెప్పారు. కానీ కథల విషయంలో అభిజిత్ ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. కథల విషయంలో తొందరపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఒక కథ నచ్చడంతో సినిమాకు ఒకే చెప్పాడు. త్వరలో దీని షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముంది.