
మాజీ రాజ్యసభసభ్యులు గౌరవ శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా హరిత సేన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన ఆర్పీ పట్నాయక్ గారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలిటిక్స్ కి అతీతంగా మాజీ ఎంపీ సంతోష్ కుమార్ గారు ఆయన ఎనిమిది సంవత్సరాలుగా మొక్కలు నటుతూ మాలాంటి వాళ్లతో నాటిస్తూ ఈ యొక్క అవేర్నెస్ క్యాంపెయిన్ ముందుకు నడిపిస్తున్నారు దానికి ముఖ్యంగా ఆయనకు థాంక్స్ చెప్తున్నాను ఎంతో మందికి ఆక్సిజన్ అవసరం ఆక్సిజన్ ఇవ్వాలంటే చెట్లు మాత్రమే ఇవ్వగలవు చెట్లు మనకు చాలా వరకు హెల్ప్ అవుతాయని నమ్మిన సంతోష్ కుమార్ గారి వెనక మేమంతా ఉన్నాం మేము కూడా అదే అనుకుంటున్నాము ఎంత ఎక్కువ మొక్కలు నాటితే అంతా మన ఫ్యూచర్ కి మన పిల్లలకి మనం అంతా మంచి ఆక్సిజన్ అందించగలుగుతాము చదువుకోవడం ఎంత బేసిక్ కో చెట్లు నాటడం కుండా అంతే బేసిక్ ముఖ్యంగా పేరెంట్స్ అందరు మీ పిల్లలకి స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఒక మొక్క నటించండి పిల్లలతో పాటు చెట్లు కూడా పెరుగుతు వస్తాయి పిల్లలు ఎదిగే వరకు వారికి గుర్తుగావుంటాయి ఈ సందర్భంగా నా వంతుగా ముగ్గురిని నామినేట్ చేస్తున్నాను నా తర్వాత నా కోరిక మేరకు ఆ ముగ్గురు మొక్కలు నాటలని నేను ఈ సందర్భంగా నామినేట్ చేస్తున్నా నా తర్వాత నా వల్ల ఆ ముగ్గురు నా మీద ప్రేమతో మొక్కలు నాటాలని మొదటగా పొడ్యూసేర్ సేవన్ హీల్స్ సతీష్ గారిని, సింగర్ సత్య యామిని గారిని మరియు నా బెస్ట్ ఫ్రెండ్ రాందన్ గారిని మొక్కలు నాటలని నామినేట్ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న హరితసేన కో-ఆర్డినేటర్ బోజనారాయణ గారు.