అడవి శేష్ సినీ కెరియర్లో అతిపెద్ద డీల్

అడవి శేష్, మృణాళ్ ఠాకూర్ జంటగా సన్నీలియోన్ దర్శకత్వంలో సుప్రియ ఆళ్లగడ్డ నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం డెకాయిట్. ఈ చిత్రంలో అనురాగ్ కాశ్యప్ కీలక పాత్ర పోషిస్తుండగా బీన్స్ శశిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఎంతో బస్సు సృష్టించిన ఈ చిత్ర టీజర్ నుండి త్వరలోనే మరొక గ్లిమ్స్ రానున్నట్లు చిత్రం మేకర్స్ తెలపగా ఈ చిత్ర సంగీత హక్కులను సోనీ మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు. ఇంతవరకు అడవి శేషు సినీ కెరియర్ లోని ఇంత మొత్తంలో తన చిత్ర సంగీతం అమ్ముడుపోవడం ఇదే తొలిసారి. ఎనిమిది కోట్ల రూపాయలకు ఈ చిత్ర సంగీత హక్కులను సోనీ మ్యూజిక్ వారు తన సొంతం చేసుకున్నారు. దీనితో అటు చిత్రం పైన మాత్రమే కాకుండా ఇటు విజయం ఇంకా పాటల పైన కూడా ప్రేక్షకులలో అంచనాలు ఎంతగానో పెరిగిపోయాయి. ఇక ఈ చిత్రం నుండి రానున్న గ్లిమ్స్ కోసం అడవి శేష్ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు.