నేటి నుండి అమెజాన్ లో స్ట్రీమ్ కానున్న ‘కర్ణ పిశాచి’

SBK DREAM FILMS వారు నిర్మించిన తాజా మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రం కర్ణ పిశాచి, మే 10, 2025 నుండి Amazon Prime Video – ఇండియాలో ప్రీమియర్ కానుంది.
భరత్ సిగిరెడ్డి, , ప్రణవి, రమ్య, నిఖిల్ ప్రధాన పత్రాలు పోషించారు. ఈ సినిమా కి భరత్ సిగిరెడ్డి నిర్మాత.
కర్ణ పిశాచి అనేది ఒక మిస్టరీతో నిండిన మైథలాజికల్ థ్రిల్లర్, ఇందులో ఒక దేవత గురించి చెప్పబడుతుంది. ఆమెకు మనం గతంలో చేసిన పాపాలు, ప్రస్తుత జీవితం, భవిష్యత్తులో ఎదురయ్యే సంఘటనలు అన్నిటినీ చెప్పగల శక్తి ఉంది. ఈ కథలో ఒక అనూహ్య ప్రేమకథ కూడా చక్కగా మిళితమై ఉంది.

ఈ విభిన్న కథను భరత్ సిగిరెడ్డి నిర్మించగా, విజయ్ మల్లాది దర్శకత్వం వహించారు. కథ, మిస్టరీ, ప్రేమ అన్నీ ఒకే ఫ్రేమ్‌లో వినూత్నంగా అనిపించేలా రూపొందించబడ్డ ఈ చిత్రం థ్రిల్లర్ ప్రియులకు కొత్త అనుభూతిని ఇస్తుంది.

ఇప్పుడు Amazon Prime Video – ఇండియా లో స్ట్రీమ్ చేయండి. మిస్టరీకి, మానవత్వానికి మధ్య సాగే ఈ ప్రయాణాన్ని అనుభవించండి.