
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై ఒక కేసు నమోదు కావడం జరిగింది. ఇటీవల సోషల్ మీడియా ద్వారా దర్శకుడు అనురాగ్ కశ్యప్ బ్రాహ్మణులపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగా రాజస్థాన్ లోని బర్కత్ నగర్ కు అనిల్ చతుర్వేది బజార్ పోలీస్ స్టేషన్ లో అనురాగ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యలు ఆధారంగా ఆయనపై ఫిర్యాదు చేయడం జరిగింది. దానితో పోలీసులు ఈ దర్శకుడిపై కేసు నమోదు చేశారు.