
గద్దర్ అవార్డులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. ఈ అవార్డులకు సంబంధించి 15 మంది సభ్యులతో ఒక జ్యూరీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ గద్దర్ అవార్డులకు జూలీ చైర్మన్గా సీనియర్ నటి జయసుధ గారిని నియమించడం జరిగింది. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులకు వ్యక్తిగత కేటగిరీలో 1172 నామినేషన్లు తీసుకుంటూ ఈనెల 21 నుండి ఆ నామినేషన్ను పరిశీలించే పనిలో గుడి సభ్యులు ఉండబోతున్నారు. చలనచిత్రాలు, డాక్యుమెంటరీలు, పుస్తకాల కేటగిరీలలో 76 నామినేషన్లు అలాగే గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులకు 1248 నామినేషన్లు చేయడం జరిగింది. ఈ నామినేషన్లను పరిశీలించడంలో ఎక్కడా కూడా నిష్పక్ష పాతంగా ఉండాలని జోడి సభ్యులను ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారు కోరడం జరిగింది.