ప్రముఖ సింగర్ సునీత, యాంకర్ సుమ గారి చేతుల మీదుగా సి.ఎం.ఆర్ లెగసీ ఆఫ్ జ్యువలరీ వెబ్ సైట్ మరియు క్యారెట్ కాయిన్ ప్రారంభం

ఎన్నో సంవత్సరాలుగా సాంప్రదాయమైనా, ఆధునిక పద్దతిలో నాణ్యమైన, నమ్మకం తో కూడిన బంగారు ఆభరణాలను తయారుచేస్తూ హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజల ఆధారాభిమానాలతో విశేష సేవాలందిస్తున్న CMR Legacy of Jewellers వారు ఇప్పుడు నూతనంగా cmrjewellers.com అనే Website ను ప్రముఖ సింగర్ సునీత, యాంకర్ సుమ గారి చేతుల మీదుగా ప్రారంభించడం (ఆవిష్కరించడం) జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లాకా సత్యనారాయణ (సిఎండి), సునీతా కుమారి అల్లాకా (మేనేజింగ్ డైరెక్టర్), అల్లాకా గనేశ్వర్ (మేనేజింగ్ డైరెక్టర్)& అల్లాకా రోహన్ (మేనేజింగ్ డైరెక్టర్) పాల్గొన్నారు. ఈ cmrjewellers.com వెబ్ సైట్ లో 10,000 కంటే ఎక్కువ డిజైన్స్ తో కూడిన సంప్రదాయ అధునాతన ఆభరణాలు అందుబాటులో ఉంటాయని, ముఖ్యంగా CMR Legacy of Jewellery ఆభరణాలను అభిమానించే అమెరికా , లండన్ , ఆస్ట్రేలియా ఇంకా ప్రపంచ దేశాలలో ఉండే NRI కస్టమర్ ల కోసం ఈ వెబ్ సైట్ ను అందుబాటులో కి తీసుకొచ్చినట్టు చెప్పారు.. ఇక పై నాణ్యమైన నమ్మకమైన బంగారు ఆభరణాలను ఎటువంటి ఇబ్బంది లేకుండా online లో shopping చెయ్యొచ్చు. ఈ ఆవిష్కరణలో సింగర్ సునీత, యాంకర్ సుమ గారు “క్యారెట్ కాయిన్”ని పరిచయం చేశారు. April 12 నుండి అక్షయ తృతీయ వరకు signup చేసుకున్న కస్టమర్‌లకు 1లక్ష విలువ గల క్యారెట్ నాణేలను పొందుతారు(అందుకుంటారు). 11నెలల సువర్ణప్రాప్తి purchase plan లో మీ 1st పేమెంట్ గా క్యారెట్ కాయిన్స్ ని వినియోగించుకోవచ్చు. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ లోని CMR Legacy of Jewellery స్టోర్‌లలో April 12 నుండి అక్షయ తృతీయ వరకు కొనుగోలు చేసే ప్రతి కస్టమర్‌లకు బంగారు నాణేలు మరియు వెండి కాయిన్స్ గెలుచుకునే అవకాశంతో పాటు మరెన్నో అద్భుతమైన ఆఫర్‌లను అందిస్తుంది.